Vijay


My Album

Scan this QR code with your smartphone to view TeluguLipi App
Vijay

* Please select "Show Content/Allow", If you can’t see Feedback Form in IE 8/9
(or) send your valuable comments to telugu.sql@gmail.com
నమస్కారం

తెలుగు లో చాలా సులభంగా వ్రాయటానికి నేను చేసిన ప్రయత్నమే ఈ వెబ్ సైట్.

మొదటగా ఈ వెబ్ సైట్ ని నా డైరి వ్రాయటానికి నా పర్సనల్ కంప్యూటర్ లో డెవలప్ చేసుకున్నాను. డెవలప్ చేస్తున్నకొద్దీ సైట్ మీద ప్రేమ ఏర్పడి మరింత డెవలప్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా వెబ్ సైట్ గా క్రియేట్ చేసాను.

అప్పటి నుండి యూజర్స్ నుండి వచ్చే అతి విలువైన ఫీడ్ బ్యాక్ ఆధారంగా సైట్ ని డెవలప్ చేస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నాను.

మీరు కూడా మీ విలువైన సలహాలను, అభిప్రాయాలను తెలియచేయండి.

విజయ్

Bill Gates speech at Harvard University, you can see me at 4:48 min.

(Video taken by Wall Street Journal on 7-Jun-2007)